భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ గా బోదిరె నాగమణి, వైస్ చైర్ పర్సన్ సంటి లత
భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ గా బోదిరె నాగమణి, వైస్ చైర్ పర్సన్ సంటి లతతో పాటు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం భీంగల్ ఫిబ్రవరి 16(ప్రజాక్షేత్రం):భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 8 మంది,బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు 4 కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకున్నారు. భీంగల్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన కౌన్సిలర్లలో నలుగురు మహిళలు ఉండడంతో మున్సిపల్ చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ పదవికి...