భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు – రూ.5 వేల లంచం తీసుకుంటూ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు – రూ.5 వేల లంచం తీసుకుంటూ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు భూపాలపల్లి ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):జిల్లాలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అధికారులకు మరో విజయం లభించింది. జిల్లా కోర్టులో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది రూ.5 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఫిర్యాదుదారుడు ఒక కేసుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని కోరగా, అందుకు కోర్టు సిబ్బంది లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా, వారు పక్కా ప్రణాళికతో...