భూ మాఫియాను వదిలిపెట్ట!
భూ మాఫియాను వదిలిపెట్ట! -టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఖమ్మం, ఫిబ్రవరి 28(ప్రజాక్షేత్రం):ఖమ్మం భూదాన్ భూముల మాఫియాను వదిలిపెట్టబోనని, వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటానని టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పారు. గతంలో బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ మాఫియా, భూదా న్ బోర్డు కిందిస్థాయి సిబ్బంది కుమ్మక్కై, ‘ఫోర్జరీ పట్టాలు’ సృష్టించి పేదలను నిలువు దోపిడీ చేశారని మండిపడ్డారు. శనివారం ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల గ్రామంలో భూదాన్ భూముల బాధితులను పరామర్శించారు. భూమాఫియా చేతి లో ఎలా దగా పడ్డారో...