మల్లాపూర్‌లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు భూమిపూజ.
మల్లాపూర్‌లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు భూమిపూజ. రూ.1.8 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచాలి. పేదరికం తెలిసినవారే ప్రజా సమస్యలు అర్థం చేసుకుంటారు – ఈటల మల్లాపూర్ ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు కొత్త భవన నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో రూ.1.8 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాన్ని "టెక్నిప్ ఎఫ్‌ఎంసి సంస్థ", అమలు భాగస్వామి "హ్యాండ్ ఇన్...