మహా ప్రభంజనంతో చేవెళ్ళ మున్సిపల్ పాలక వర్గo యొక్క ఘన సన్మాన మహోత్సవం…..

మహా ప్రభంజనంతో చేవెళ్ళ మున్సిపల్ పాలక వర్గo యొక్క ఘన సన్మాన మహోత్సవం….. చేవెళ్ళ ఫిబ్రవరి 23(ప్రజాక్షేత్రం):సోమవారం చేవెళ్ల కేజీఆర్ గార్డెన్లో జరిగిన చేవెల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ దేవర సమత రెడ్డి వెంకట్ రెడ్డి గారూ మరియు కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమం జరిగింది సన్మాన కార్యక్రమానికి హాజరైన తెలంగాణ శాసన సభ్యులు ఐటీ శాఖ మంత్రి రంగారెడ్డి ఇంచార్జ్ దుదిల్ల శ్రీధర్ బాబు రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి శాసనసభ్యులు కాలే యాదయ్య...