మునిసిపల్ ఎన్నికల వేళ.. ఖజానా కళకళ..
మునిసిపల్ ఎన్నికల వేళ.. ఖజానా కళకళ.. నో డ్యూస్ నిబంధనతో రెండు రోజుల్లో 22 కోట్ల ఆదాయం జనవరి నెలలో 60 కోట్ల ఆదాయాన్ని రాబట్టుకున్న సీడీఎంఏ హైదరాబాద్, ఫిబ్రవరి 06(ప్రజాక్షేత్రం):ఎన్ని కల్లో పోటీ చేసే అభ్యర్థులకు నో డ్యూస్ నిబంధన పెట్టడం పురపాలక శాఖకు కలిసొచ్చింది. 7కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో బరిలోకి దిగిలానుకునేఅభ్యర్ధుల్లో బకాయిలు ఉన్న వారికి పోటీ చేసే అవకాశం లేదు. దీంతో ఎన్నికల్లో పోటీపడే వారి పేరిట, వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న బకాయిలను చకచకా చెల్లించారు....