మున్సిపల్ చైర్మన్గా విజయబాలరాజ్,రేష్మ ఎజాజ్

మున్సిపల్ చైర్మన్గా విజయబాలరాజ్,రేష్మ ఎజాజ్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 16 ప్రజాక్షేత్రం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ చైర్ పర్సన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కాసుల విజయ బాలరాజ్ సోమవారం ప్రమాణస్వీ కారం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపా యి. మున్సిపల్ ఎన్నికల్లో 19 మంది కౌన్సిల ర్లకు గాను 11 కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గెలు పొందారు. మరో మూడు బిజెపి, మరో మూడు బి ఆర్ ఎస్, ఇతరులు 1 ఎంఐఎం ఒక టి గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్...