మెదక్ జిల్లా కలెక్టర్ కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు
మెదక్ జిల్లా కలెక్టర్ కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు - భూవివాదాన్ని క్షేత్ర స్థాయిలో విచారించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ కు హైకోర్టు ఆదేశం - గడువు ముగిసినా ఎలాంటి చర్యలు తీసుకోని కలెక్టర్ - కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ శిక్ష విధించిన హైకోర్టు తెలంగాణ బ్యూరో ఫిబ్రవరి 18(ప్రజాక్షేత్రం):భూ వివాదానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు...