నారాయణ స్కూల్ బస్సు, టిప్పర్ ఢీ
నారాయణ స్కూల్ బస్సు, టిప్పర్ ఢీ స్వల్ప గాయలతో బయట పడిన విద్యార్థులు. పరారిలో స్కూల్ బస్సు డ్రైవర్. శంకర్ పల్లి, ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా మోకిలా గ్రామ పరిధిలో శుక్రవారం ఉదయం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నారాయణ స్కూల్ కు చెందిన స్కూల్ బస్సు శంకర్‌పల్లి మండలంలోని మోకిల్లలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం స్థానికుల కథనం ప్రకారం, సాధారణంగా ప్రతిరోజూ బస్సును నడిపే డ్రైవర్ స్థానంలో ఈరోజు అతని కుమారుడు వాహనం నడిపినట్లు తెలుస్తోంది....