రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు బ్రేక్
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు బ్రేక్ - తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా - బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూపు - కేంద్రం తేల్చాకే ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తెలంగాణ బ్యూరో ఫిబ్రవరి 24(ప్రజాక్షేత్రం):తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నందున, దానిపై స్పష్టత వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర...