రాజువయ్య! మహా రాజువయ్య!

రాజువయ్య! మహా రాజువయ్య! (మహా మహోపాధ్యాయుడి పదవి విరమణ సందర్భంగా) కొందరు సార్దక నామధేయులుగా పుడుతూ ఉంటారు. అట్టి కోవకు చెందినటువంటి స్థితప్రజ్ఞుడు, అపార చాణిక్యుడు, మేధావి, కోపం ఎరగని నడయాడే రక్త మాంసాల దైవ స్వరూపం, జ్ఞాని, తత్వవేత్త, మనస్తత్వ శాస్త్రవేత్త,వాణిజశాస్త్ర విభాగ అధిపతి, కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థులకు ఆరాధ్య దైవం, అధ్యాపకులకు ఆరాధ్యనీయుడు, పూజనీయుడు, అనుసరణీయుడు, మార్గదర్శకుడు, మితవాది, అజానుభావుడు, అజాతశత్రువు, కలియుగ ధర్మరాజు, ధర్మ ప్రభువు, పరిపాలన దురంధరుడు, సంస్కరణవాది, వ్యూహకర్త, ఆర్థికవేత్త, కళాశాల యాజమాన్యానికి అణుంగు అనుచరుడు, నిబద్ధత...