రాజేష్ లాకప్ డెత్ కేసు.. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి:మంద కృష్ణ మాదిగ
రాజేష్ లాకప్ డెత్ కేసు.. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి -మంద కృష్ణ మాదిగ డిమాండ్ హైదరాబాద్ ఫిబ్రవరి 21(ప్రజాక్షేత్రం):సూర్యాపేట జిల్లా కోదాడలో పోలీస్ కస్టడీలో మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతిపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆయన తాజాగా హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. కోదాడ లాకప్ డెత్ బాధితుడు రాజేష్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్రేషియా ఇవ్వాలని, ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మంత్రి...