రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. 45 మంది ట్రాన్స్‌ఫర్!

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. 45 మంది ట్రాన్స్‌ఫర్! హైదరాబాద్ ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేశారు. 45 మంది కీలక ఐఏఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీ, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్‌ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ జల సరఫరా, గ్రామీణ పారిశుద్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శిగా...