రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు మాయం?
రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు మాయం? భూ భారతిలో మరో స్కాం కార్యాలయాల వద్ద బాధిత రైతులు ధర్నా హైదరాబాద్ ఫిబ్రవరి 26 ప్రజాక్షేత్రం):భూ సేకరణ వివాదంలోసమాచారం ఇవ్వకుండా దరఖాస్తులు కాన్సిల్ చేయడంతో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రైతులు తెలంగాణలో తమ భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు భూ భారతిలో తాము చేసిన లక్షలాది దరఖాస్తులు కాన్సిల్ అవ్వడంతో అయోమయంలో రైతులు దాదాపు 6 లక్షల దరఖాస్తులు వస్తే కేవలం 60 వేల దరఖాస్తులు మాత్రమే పరిష్కరింపబడ్డాయని తెలుపుతున్న అధికారుల లెక్కలు ఎటువంటి కారణం లేకుండా దరఖాస్తులు...