రేవంత్‌కు బడ్జెట్ సవాల్.. ఆ రెండు పథకాలే సమస్య!
రేవంత్‌కు బడ్జెట్ సవాల్.. ఆ రెండు పథకాలే సమస్య! హైదరాబాద్ ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు దాటుతున్న తరుణంలో, పాలన ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలబడింది. ఇన్నాళ్లూ నెట్టుకొచ్చిన హనీమూన్ పీరియడ్ ముగిసి, ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలపై జవాబు చెప్పాల్సిన అసలు సమయం వచ్చింది. ముఖ్యంగా సంక్షేమ పథకాల చుట్టూ తిరిగే రాజకీయాల్లో ఈ వచ్చే బడ్జెట్ రేవంత్ సర్కార్‌కు ఒక అగ్నిపరీక్ష లాంటిది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఆరు గ్యారెంటీల్లో కొన్ని...