రేవంత్ రెడ్డి ఆ రోజు రాళ్లతో కొట్టమన్నారు కానీ..!: జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

రేవంత్ రెడ్డి ఆ రోజు రాళ్లతో కొట్టమన్నారు కానీ..!: జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం -పార్టీ మారిన ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి రాళ్లతో కొట్టమన్నారని గుర్తు చేసిన జీవన్ రెడ్డి -మనం ఓట్లతో కొడదామని జగిత్యాలలో పిలుపునిచ్చిన జీవన్ రెడ్డి -తన గొంతు కోయాలని చూస్తున్నారని ఆగ్రహం జగిత్యాల ఫిబ్రవరి 06(ప్రజాక్షేత్రం):తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమని చెప్పారని, కానీ ఇప్పుడు నేను ఓట్లతో కొడదామని చెబుతున్నానని కాంగ్రెస్ పార్టీ జగిత్యాల సీనియర్ నాయకుడు...