రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. - డ్రైవింగ్ చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ వినియోగించరాదు. - రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన సదస్సు. - ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు. శంకర్ పల్లి ఫిబ్రవరి 28(ప్రజాక్షేత్రం):రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు సురక్షిత ప్రయాణం పై ప్రతి ఒక్కరు అవగాహనా కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న “అరైవ్ ఆలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు...