వనపర్తి మున్సిపల్సీఈఓ సరస్వతి బాయి ని తక్షణం బదిలీ చేయాలి.

వనపర్తి మున్సిపల్సీఈఓ సరస్వతి బాయి ని తక్షణం బదిలీ చేయాలి. - మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన ఆర్పీలు - వేధింపులపై వినతిపత్రం. వనపర్తి, ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):పట్టణంలోని పలు వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న ఆర్పీలను మానసికంగా వేధిస్తున్న సీఈఓ సరస్వతి బాయ్‌ను వెంటనే బదిలీ చేయాలని ఆర్పీలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లును కలిసి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత కొంతకాలంగా సీఈఓ సరస్వతి 2, 5, 14,...