వరి పంటలపై లాయర్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం

వరి పంటలపై లాయర్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం వేములపల్లి, పిబ్రవరి 21(ప్రజాక్షేత్రం):వేములపల్లి మండల పరిధిలోని రావువారి గూడెం గ్రామంలో ఎంవైఆర్ పంక్షన్ హల్ నందు శెట్టిపాలెం, రావువారి గూడెం గ్రామాల రైతులకు శుక్రవారం బాయర్ కంపెనీ వారి ఆధ్వర్యంలో స్థానిక రైతులకు వ్యవసాయ పంటలపై అవగహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా కంపెనీకి సంబందించిన అధికారులు మాట్లాడుతూ రైతులు నాట్లు వేసిన నాలుగైదు రోజుల నుండే పంట పొలాలకు తెగుళ్ళు వస్తాయని వరి ఆకులపై మొలిపురుగు, పంట వేరు భాగంలో తుంగ...