వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర

వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర - రూ. 1,530 తగ్గిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - రూ. 1,400 తగ్గిన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - కేజీ వెండి ధర రూ. 2,65,000 హైదరాబాద్ ఫిబ్రవరి 17(ప్రజాక్షేత్రం):బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5 వేల డాలర్ల నుంచి 4,930 డాలర్లకు పడిపోవడం, డాలర్ విలువలో మార్పులు... ఇవన్నీ కలిసి దేశీయ బులియన్...