విద్యార్థుల ప్రతిభ ప్రదర్శనపై పేరెంట్ – టీచర్ సమావేశం
విద్యార్థుల ప్రతిభ ప్రదర్శనపై పేరెంట్ - టీచర్ సమావేశం షాబాద్ ఫిబ్రవరి 21(ప్రజాక్షేత్రం):షాబాద్ మండలం, ప్రాథమిక పాఠశాల మన్మర్రి లో విద్యార్థుల తల్లిదండ్రులు, మరియు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించి, విద్యార్థుల ప్రగతి పనితీరును తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, మరియు గణిత అంశాలకు సంబంధించి భాష, న్యూమరాసి, పద్య, మరియు గద్య రూపంలో కొన్ని ప్రతిభ పఠన నైపుణ్యాలను తల్లిదండ్రుల సమక్షంలో ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మర్పల్లి అశోక్ మాట్లాడుతూ… ప్రభుత్వ బడులలో చదువుకునే...