వ్యాధులను తొలగించే ‘మరకత లింగం’..హైదరాబాద్ శివారులో అరుదైన శివాలయం

వ్యాధులను తొలగించే ‘మరకత లింగం’..హైదరాబాద్ శివారులో అరుదైన శివాలయం -ఈ ఆలయ విశిష్టత తెలుసా! శంకర్ పల్లి ఫిబ్రవరి 16(ప్రజాక్షేత్రం):మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రంతో మెరిసే మరకత శివలింగం తెలంగాణలోని చందిప్ప గ్రామంలో దర్శనమిస్తుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు నివృత్తి అవుతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. వ్యాధులను తొలగించే ‘మరకత లింగం’.. హైదరాబాద్ శివారులో అరుదైన శివాలయం తన భక్తులను అనుగ్రహించేందుకు పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిశాడని పురాణాలు చెబుతాయి....