షాద్ నగర్ లో కట్టప్ప..!?
షాద్ నగర్ లో కట్టప్ప..!? - వెన్నుపోట్లు పొడిచింది ఎలా..? - మున్సిపల్ ఎన్నికల్లో కట్టప్ప పాత్ర పై దుమ్మెత్తి పోస్తున్న వర్గాలు - ఆ పార్టీలో కట్టప్ప పై చర్చ షాద్ నగర్ ఫిబ్రవరి 14(ప్రజాక్షేత్రం):రాజకీయాల్లో వెన్నుపోటు మోసాలు సర్వసాధారణమే.కానీ ఈ రీతిలో వెన్నుపోట్లకు తిరతీయడం ఎక్కడ చూడలేదని రేపు తమకు టైం వస్తుందని తాము కూడా వెన్నుపోట్లు పొడవడానికి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పలువురు అంటున్నారు. షాద్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో కొంతమంది ముఖ్య నాయకుల ఓటమిపై కట్టప్ప పాత్ర...