షాబాద్ మండల తహసిల్దార్ కార్యాలయంలో అంతులేని అవినీతి

షాబాద్ మండల తహసిల్దార్ కార్యాలయంలో అంతులేని అవినీతి -ప్రైవేటు వ్యక్తి ద్వారా డబ్బులు వసూలు -రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి గోసలు పట్టించుకునే నాథుడులేడా? -భూముల రిజిస్ట్రేషన్లు సాయంత్రం 7:30 వరకు రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 24(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల తాసిల్దార్ కార్యాలయంలో అంతులేని అవినీతి చోటుచేసుకుంది. షాబాద్ మండలం మారుమూల గ్రామాల ప్రజలు తమ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి షాబాద్ మండల తాసిల్దార్ కార్యాలయానికి వస్తుంటారు, కానీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తులను బయటకు పిలిపించుకొని,...