సుభాష్ నగర్ గంపల బస్తీలో స్క్రాప్ గోదాంలో మంటలు

సుభాష్ నగర్ గంపల బస్తీలో స్క్రాప్ గోదాంలో మంటలు - ఫైర్ సేఫ్టీ ఎక్కడ? అగ్ని ప్రమాదంతో బయటపడిన లోపాలు - ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా?గంపల బస్తీ అగ్ని ప్రమాదం ప్రశ్నలు లేవనెత్తింది కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):జీడిమెట్ల పీఏస్ పరిధిలోని సుభాష్ నగర్ గంపల బస్తీలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ స్క్రాప్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలోని చిన్న పరిశ్రమల యజమానులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు...