21 నుంచి 24 వరకు వడగండ్ల వానలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ
21 నుంచి 24 వరకు వడగండ్ల వానలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ - రుతువుల మార్పిడితో కురిసే అవకాశం హైదరాబాద్, ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో మూడ్రోజులపాటు పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. మారిన వాతావరణ పరిస్థితు ల కారణంగా ఈ నెల 21 నుంచి 24 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కు రిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. 22న ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లా ల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది....