26 నుంచి బడ్జెట్ సమావేశాలు.
26 నుంచి బడ్జెట్ సమావేశాలు. 15 రోజుల పాటు శాసనసభ 28న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే చాన్స్ పరిషత్ ఎన్నికలపై తర్జనభర్జన 23న జరిగే క్యాబినెట్‌లోనే స్పష్టత హైదరాబాద్, ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 26వ తేదీ నుంచి 15 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. తొలి రోజున గవర్నర్ ప్రసంగం, మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉండనుంది. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి...