షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మద్యం బాటిల్ ప్రత్యక్షం

షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మద్యం బాటిల్ ప్రత్యక్షం - కొబ్బరి బోండాలకు అనుమతులు లేవు కానీ కోటర్ సీసాలకు ? - నిబంధనలు కేవలం బోర్డులకేనా? - ప్రమాదకరంగా మారిన బయో మెడికల్ వేస్ట్ - ఆసుపత్రిలో పలుచోట్ల దర్శనమిస్తున్న ఇంజక్షన్లు మెడికల్ వేస్టేజ్ షాద్‌నగర్, ఫిబ్రవరి 24(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ప్రాణదానం చేయాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి, అధికారుల నిర్లక్ష్యం వల్ల రోగాలకు నిలయంగా మారుతోంది. షాద్‌నగర్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) లో పారిశుధ్యం పడకేసింది. నిబంధనల పేరుతో...