అంతరించిపోతున్న సంచార జాతులు…?

అంతరించిపోతున్న సంచార జాతులు…? సంచార జాతుల జీవితంలో వెలుగెన్నడు…ప్రభుత్వాలు మారిన మారని వారి బతుకులు మాత్రం మారడం లేదు… కులాల గుర్తింపు లేక తమ పిల్లలను చదివించుకోలేక ప్రభుత్వం సర్టిఫికెట్ ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్న సంచార జాతులు ఆరోగ్యశ్రీ కూడా నోచుకోవడం లేదు అంతరించిపోతున్న సంచారగాతులపై ప్రత్యేక కథనం… సమాజంలో అత్యంత దుర్భర జీవనం గడుపుతున్న వెనుకబడిన తరగతుల్లో అత్యంత వెనుకబడిన కులాలకు చెందినవారే సంచార జాతుల వారు.తెలంగాణ రాష్ట్రంలో సంచార అర్ధసంచార విముక్త కులాలు మొత్తంగా 42 ఉన్నాయి. తమకంటూ ఒక స్థిర...