“అక్రమ షెడ్డు పూర్తి దశలో…టౌన్ ప్లానింగ్ అధికారులు చూస్తూ చూస్తూ ఊరుకుంటున్నారా?”

“అక్రమ షెడ్డు పూర్తి దశలో…టౌన్ ప్లానింగ్ అధికారులు చూస్తూ చూస్తూ ఊరుకుంటున్నారా?” “జీరో పర్మిషన్ షెడ్డు…20 రోజులుగా చర్యలు లేవు!” “చర్యలు తీసుకుంటాం అన్న మాటే…షెడ్డు పూర్తి దశలో!” కుత్బుల్లాపూర్,మార్చి 13(ప్రజాక్షేత్రం):దుండిగల్ సర్కిల్ పరిధిలోని బహదూర్‌పల్లి టెక్ మహీంద్రా ఎదురుగా జీరో పర్మిషన్‌తో నిర్మిస్తున్న భారీ షెడ్డు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే భారీ స్థాయిలో నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో ఆశ్చర్యకరమైన మౌనం పాటిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ...