అనుమతి ఒకలా… నిర్మాణం మరోలా – నాచారం సర్కిల్‌లో అక్రమ భవనాల దూకుడు

అనుమతి ఒకలా… నిర్మాణం మరోలా – నాచారం సర్కిల్‌లో అక్రమ భవనాల దూకుడు సెట్‌బ్యాక్, పార్కింగ్ లెక్కచేయని నిర్మాణాలు మల్లాపూర్ డివిజన్‌లో చోద్యం చూస్తున్న అధికారులు నాచారం, మార్చి 11(ప్రజాక్షేత్రం):నాచారం సర్కిల్ పరిధిలోని మల్లాపూర్ డివిజన్‌లో బ్యాంక్ కాలనీ, సూర్యనగర్ కాలనీలలో అనుమతి నిబంధనలు ఉల్లంఘిస్తూ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి భవన నిర్మాణాలకు తీసుకున్న పర్మిషన్లు ఒక విధంగా ఉండగా, స్థలంలో నిర్మాణాలు మాత్రం పూర్తిగా భిన్నంగా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. భవన నిర్మాణాలకు తప్పనిసరిగా ఉండాల్సిన సెట్‌బ్యాక్‌లు,...