అనుమతి గృహానికి…నిర్మాణం వ్యాపారానికి!

అనుమతి గృహానికి…నిర్మాణం వ్యాపారానికి! కాప్రా సర్కిల్‌లో అక్రమాలకు అడ్డుకట్ట ఎప్పుడు? అధికారుల వైఖరి “కర్ర విరగకుండా పాము చావాలి”    •  రాజకీయ అండతో దూకుడు ఫిర్యాదులకూ స్పందనలేక స్థానికుల ఆవేదన కాప్రా,మార్చి 17(ప్రజాక్షేత్రం):కాప్రా సర్కిల్ పరిధిలోని డా.ఏఎస్ రావు నగర్ డివిజన్‌లోని పద్మశాలి టౌన్‌షిప్‌లో నిబంధనలను బేఖాతరు చేస్తూ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. స్టిల్ట్ ప్లస్–2 రెసిడెన్షియల్ అనుమతి తీసుకున్న నిర్మాణదారుడు, అదే అనుమతితో మినీ కమర్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం, అనుమతులు కేవలం నివాస గృహానికి మాత్రమే ఉన్నప్పటికీ,...