అప్పు తీర్చలేదని వ్యక్తిపై హత్యాయత్నం

అప్పు తీర్చలేదని వ్యక్తిపై హత్యాయత్నం సంగారెడ్డి మార్చి 23(ప్రజాక్షేత్రం):అప్పుగా తీసుకున్న డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఒక వ్యక్తిపై ఐదుగురు కలిసి ప్రాణాంతక దాడి చేసిన ఘటన ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలివేముల గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన వివరాలు కలివేముల గ్రామానికి చెందిన ముండేలా అనిల్ (35) అనే వ్యక్తి, సోమవారం ఉదయం గ్రామంలోని కల్లు దుకాణానికి వెళ్ళాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన తలారి...