అమ్మానాన్న లేరు.. కాళ్లు మొక్కుతా.. పాస్ చేయండి సర్’
అమ్మానాన్న లేరు.. కాళ్లు మొక్కుతా.. పాస్ చేయండి సర్' -ఇంటర్ విద్యార్థి ఆన్సర్ షీట్ వైరల్! -తెలంగాణ ఇంటర్ విద్యార్థి ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ -పాస్ చేయాలంటూ ఎగ్జామినర్ కాళ్లు పట్టుకున్నట్టు బొమ్మ గీసిన విద్యార్థి -అమ్మానాన్న లేరని, గురువులే దేవుళ్లంటూ ఎమోషనల్ డ్రామా -తాను చదివిన ప్రశ్నలు రాలేదని జవాబు పత్రంలో ఆవేదన -పేపర్ దిద్దే ఎగ్జామినరే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వెలుగులోకి ఘటన హైదరాబాద్ మార్చి 23(ప్రజాక్షేత్రం):పరీక్షల్లో జవాబులు రాకపోతే కొందరు విద్యార్థులు పాస్ చేయమంటూ...