ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషియల్ జస్టిస్ వార్షికోత్సవ వేడుకలు
ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషియల్ జస్టిస్ వార్షికోత్సవ వేడుకలు బంగారుపాళ్యం మార్చి 28(ప్రజాక్షేత్రం):ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషియల్ జస్టిస్ సంస్థ యొక్క మొదటి వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 29వ తేదీ ఆదివారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో నిర్వహించనున్నట్లు (ఆర్టీఐ) ఫైట్ ఫర్ సోషియల్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీ సభ్యులతో పాటు వివిధ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా మరియు మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులతో...