ఆస్తి రాసిస్తే.. అనాథను చేశాడు

ఆస్తి రాసిస్తే.. అనాథను చేశాడు - కన్న కొడుకు చేసిన పనికి కలెక్టర్‌కు తల్లి ఫిర్యాదు వికారాబాద్ బ్యూరో 30(ప్రజాక్షేత్రం):కన్న కొడుకే తల్లిని రోడ్డు పాలు చేశాడు. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచిన కనికరం లేకుండా, ఆస్తిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఆపై గంజి నీళ్లు కూడా పోయకుండా అమానుషంగా ఇంటి నుండి గెంటేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. బొంరాస్పేట్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పద్మమ్మకు ఉన్న ఒక ఎకరం భూమిని తన ఒక్కగానొక్క కొడుకు పేరిట రిజిస్ట్రేషన్ చేయించింది....