ఇక నిరాటంకంగా పరిషత్ ఎన్నికలు..

ఇక నిరాటంకంగా పరిషత్ ఎన్నికలు.. అసెంబ్లీలో పంచాయతీరాజ్ సవరణ బిల్లు హైదరాబాద్, మార్చి 29(ప్రజాక్షేత్రం):మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు ఎలాంటి ఆటంకాలు, వివాదాలు లేకుండా ప్రభుత్వం 'తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాని'కి సవర ణను తీసుకొస్తోంది. దీనికి సంబంధించి 'తెలంగాణ పంచాయతీరాజ్(మూడవ సవరణ) బిల్లు-2026'ను శనివారం శాసనసభలో ప్రవేశపెట్టింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాలను ప్రతి 3నెలల కోసారి ఏడాదిలో 4సార్లు సవరిస్తుంటుంది. ఇలా ఎప్పటికప్పుడు సవరించే తాజా జాబితాలనే పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రా ల్లోని పంచాయతీరాజ్,...