ఇరాన్‌లో మృత్యుఘోష..1145కి చేరిన మృతుల సంఖ్య

ఇరాన్‌లో మృత్యుఘోష..1145కి చేరిన మృతుల సంఖ్య నేషనల్ బ్యూరో మార్చి(ప్రజాక్షేత్రం):పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ యుద్ధ భయాన్ని తలపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్‌పై జరుపుతున్న వైమానిక దాడులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఈ దాడుల్లో ఇప్పటివరకు కనీసం 1145 మంది ప్రాణాలు కోల్పోయారు. 131 నగరాలపై విరుచుకుపడ్డ క్షిపణులు దేశవ్యాప్తంగా సుమారు 131 నగరాలు...