ఉచిత చర్మ, జుట్టు వ్యాధి వైద్య శిబిరం
ఉచిత చర్మ, జుట్టు వ్యాధి వైద్య శిబిరం సాన్స్ స్కిన్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ హాస్పిటల్ శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయం ఆధ్వర్యంలో శంకర్‌పల్లి మార్చి 23(ప్రజాక్షేత్రం):ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డా. సాయిసింధు అన్నారు. ఈ సందర్భంగా శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతాపూర్ శివారులో గల సాన్స్ స్కిన్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ హాస్పిటల్ ఉచిత చర్మ జుట్టు వ్యాధి వైద్య శిబిరం సోమవారం చందిప్ప గ్రామంలో వెలసిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయం ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన...