ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా?:ఎమ్మెల్సీ విజయశాంతి
ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా? అమరవీరుల హామీలు ఏవి? అసెంబ్లీ సాక్షిగా విజయశాంతి ప్రశ్నల వర్షం.. సొంత పార్టీపైనే నిప్పులు! ఎమ్మెల్సీ విజయశాంతి హైదరాబాద్, మార్చి 30(ప్రజాక్షేత్రం):తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి విజ్ఙప్తి చేశారు. సోమవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ విజయ శాంతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా.. ఇంకా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు సైతం అమలు కాలేదన్నారు. ఉద్యమంలో...