ఊరికి దూరంగా ఉంది మనకెందులే?

ఊరికి దూరంగా ఉంది మనకెందులే? రోడ్ అవతల ఉన్నది మనకు అవసరమా దేవుని ఎర్రవల్లి పొలిమేర చేరుకోలేని అభివృద్ధి ఈ ఫ్యాక్టరీ వెనుక ఎవరు ఉన్నారు అధికారులకు తెల్వదా తెలిసిన ప్రజలను నమ్మించడమే మొదటి లక్షమా చేవెళ్ల మార్చి 24(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి నుండి చేవేళ్ల కు వస్తుంటే దేవుని ఎర్రవల్లి గేటు ఈ ఫ్యాక్టరీ ఉంటుంది మొదట గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది ప్రస్తుతం చేవెళ్ల మున్సిపాలిటీలోని 3 వార్డ్ దేవుని ఎర్రవల్లి రెవిన్యూ ప్రయివేటు ఫ్యాక్టరీ కావున దీని నుండి వచ్చే దూర్వసన...