ఎవరి లాభం కోసం నామమాత్రపు చర్యలు

ఎవరి లాభం కోసం నామమాత్రపు చర్యలు - అక్రమ షెడ్లలో కంపెనీల కార్యకలాపాలకు సన్నాహాలు - ఇది యాక్షన్ కాదు…కేవలం చూపు కోసం చేసిన నాటకం! - ఇదేనా చర్యల తీరు…. అధికారులపై మండిపడుతున్న స్థానికులు కుత్బుల్లాపూర్, మార్చి 22 (ప్రజాక్షేత్రం):కొంపల్లి సర్కిల్ పరిధిలోని దూలపల్లి న్యూ స్టీల్ సిటీలో అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల చర్యలు తీవ్ర అనుమానాలకు దారితీస్తున్నాయి. ఇటీవల చేపట్టిన చర్యలు కేవలం నామమాత్రంగానే మిగిలిపోయాయన్న ఆరోపణలు స్థానికుల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ప్రాంతంలో జరుగుతున్న అక్రమ...