ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ‘క్రీమీలేయర్’.. సుప్రీంకోర్టు కీలక నోటీసులు

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో 'క్రీమీలేయర్'.. సుప్రీంకోర్టు కీలక నోటీసులు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ విధానంపై సుప్రీంకోర్టులో విచారణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం రిజర్వేషన్ల ప్రయోజనాలు కొందరికే అందుతున్నాయని పిటిషన్‌లో ఆరోపణ ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోనే 'కులంలో కులం' ఏర్పడుతోందన్న పిటిషనర్ వాదన అత్యంత వెనుకబడిన వారికి న్యాయం చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి న్యూఢిల్లీ మార్చి 10(ప్రజాక్షేత్రం):షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) రిజర్వేషన్లలో 'క్రీమీలేయర్' విధానాన్ని అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన...