ఎస్సీ హోదాను కాదు.. కుల వ్యవస్థనే రద్దు చేయండి:మంద కృష్ణ మాదిగ

ఎస్సీ హోదాను కాదు.. కుల వ్యవస్థనే రద్దు చేయండి:మంద కృష్ణ మాదిగ దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు సుప్రీం తీర్పు దళితుల హక్కులను కాలరాసేలా ఉందన్న మంద కృష్ణ మతం మారినంత మాత్రాన దళితులు ఎదుర్కొనే సామాజిక వివక్ష పోదని వ్యాఖ్య కుల వ్యవస్థ రద్దుపై రాజకీయ పార్టీలు అభిప్రాయాలు వెల్లడించాలని డిమాండ్ హిందూ దేవాలయాల్లో బ్రాహ్మణులు మాత్రమే పూజలు చేయాలా భక్తులు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నప్పుడు, పూజారులు మాత్రం ఒకే వర్గం వాళ్ళు...