ఏపీలో ముగిసిన మావోయిస్టుల కథ!
ఏపీలో ముగిసిన మావోయిస్టుల కథ! ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో ఉనికి కోల్పోయిన పార్టీ మిగిలిన ఒకే ఒక్కడు చెల్లూరి నారాయణరావు నేడు దళంతో సహా డీజీపీ ముందు లొంగుబాటు అమరావతి మార్చి 30(ప్రజాక్షేత్రం):మావోయిస్టు రహిత భారత్ కోసం కేంద్రం ప్రారంభించిన 'ఆపరేషన్ కగార్' లక్ష్యాన్ని ఏపీ చేరుకుంది. మావోయిస్టు కేంద్ర కమిటీలో ఏపీ నుంచి మిగిలిన ఒకే ఒక్కడు చెల్లూరి నారాయణరావు కూడా లొంగిపోయేందుకు రంగం సిద్ధమైంది. మావోయిస్టు పార్టీ కీలక నాయకుల్లో చాలావరకూ ఇప్పటికే తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన...