prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 3:12 am Digital Edition : PRAJA KSHETRAM

కంప్యూటర్, మొబైల్ రిపేర్ శిక్షణతో యువతకు ఉద్యోగం స్వయం ఉపాధి అవకాశాలు

కంప్యూటర్, మొబైల్ రిపేర్ శిక్షణతో యువతకు ఉద్యోగం స్వయం ఉపాధి అవకాశాలు

హైదరాబాద్‌లోని విన్‌టెక్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు మరియు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ రిపేర్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులు, కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన వారు ఈ శిక్షణకు అర్హులు. రెండు నెలల వ్యవధిలో పూర్తిస్థాయి 100% ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించి, ఉద్యోగం లేదా స్వంత వ్యాపారం ప్రారంభించేందుకు అవసరమైన నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా ఉద్యోగం ద్వారా నెలకు ₹20,000–₹30,000, స్వయం ఉపాధి లేదా ఫ్రీలాన్సింగ్ ద్వారా ₹30,000–₹50,000 వరకు ఆదాయ అవకాశాలు ఉన్నాయి. 25 సంవత్సరాల అనుభవం గల నిపుణులచే శిక్షణ, టూల్‌కిట్, సర్టిఫికేట్, ఇంటర్న్‌షిప్ మరియు ఇన్‌హౌస్ జాబ్ ఆఫర్ అవకాశాలు అందిస్తారు. సమీపంలో ఫుడ్‌తో కూడిన వసతి సౌకర్యం అందుబాటులో ఉంది, వసతి ఖర్చులు విద్యార్థులే భరించాలి. కోర్సు ఫీజు ₹25,000గా నిర్ణయించారు. ఆసక్తి గల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. సంప్రదించండి:
9949387389
విన్‌టెక్ కంప్యూటర్స్, హైదరాబాద్