కంప్యూటర్, మొబైల్ రిపేర్ శిక్షణతో యువతకు ఉద్యోగం స్వయం ఉపాధి అవకాశాలు
కంప్యూటర్, మొబైల్ రిపేర్ శిక్షణతో యువతకు ఉద్యోగం స్వయం ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లోని విన్‌టెక్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు మరియు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ రిపేర్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులు, కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన వారు ఈ శిక్షణకు అర్హులు. రెండు నెలల వ్యవధిలో పూర్తిస్థాయి 100% ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించి, ఉద్యోగం...