కమర్షియల్ కొరత… డొమెస్టిక్ దందా

కమర్షియల్ కొరత… డొమెస్టిక్ దందా లెక్కలు ఒకలా… వినియోగం మరోలా 5 వేల హోటళ్లకు 2,717 కనెక్షన్లే య‌దేచ్చంగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో డొమెస్టిక్ వినియోగం ఏజెన్సీల పర్యవేక్షణపై సందేహాలు స్పష్టత లేని సీఎస్ఆర్ కనెక్షన్లు ధర తేడాతో దుర్వినియోగం ఈకేవైసీ అమల్లో నిర్లక్ష్యం ప్రక్షాళన కోరుతున్న ప్రజలు కరీంనగర్, మార్చి 24(ప్రజాక్షేత్రం):జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల గణాంకాలు, వాస్తవ వినియోగం మధ్య తేడాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కలు ఒక విధంగా ఉన్నప్పటికీ నేలమీద పరిస్థితి మరోలా ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం...