కలెక్టర్ గారు ఇటు చూడండి – ప్రభుత్వ వేతనం.. ప్రైవేట్ సేవలు..
కలెక్టర్ గారు ఇటు చూడండి.. - ప్రభుత్వ వేతనం .. ప్రైవేట్ సేవలు - షాద్‌నగర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మిపై విచారణ - విచారణ పేరిట ‘అధికారుల’ కంటితుడుపు చర్యలు - అదంతా పక్కకు పెట్టండి - ముందు సంతకాల రిజిస్టర్ బుక్ ఎలా బయటకు వచ్చింది..? - విచారణ అధికారుల కొత్త డౌట్..! - విచారణ సగం ముగిసింది - ఇంకా సగం విచారించాలి - విచారణలో ఒకరిపై మరొకరు పరనింద పారాయణం షాద్‌నగర్, మార్చి 28(ప్రజాక్షేత్రం):ప్రభుత్వ వైద్య...