కాంగ్రెస్ పార్టీ మాదిగల నమ్మక ద్రోహి:మంద కృష్ణ మాదిగ
- రేవంత్ రెడ్డి హయాంలోనే మాదిగలకు మరింత మోసం. - మంద కృష్ణ మాదిగ హైదరాబాద్ మార్చి 05(ప్రజాక్షేత్రం):రాజ్యసభ సీట్ల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా గల మాదిగలకి కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి మాదిగ జాతికి నమ్మకద్రోహం చేశాడని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మాదిగ జాతికి మరింత...